గుడ్‌న్యూస్: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 5369 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
గుడ్‌న్యూస్: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 5369 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 5369

పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్

జూనియర్ ఇంజనీర్

టెక్నికల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి.

అర్హత: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: పోస్టులను అనుసరించి వేరు వేరు వయోపరిమితులు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 27,2023

దరఖాస్తుల సవరణ: 2023 ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 2023 జూన్ లేదా జులై

వెబ్‌సైట్: https://ssc.nic.in


Next Story

Most Viewed