ఇండియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ పోస్టులు

by Disha Web Desk 17 |
ఇండియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ పోస్టులు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 18

పోస్టుల వివరాలు :

ప్రొడక్ట్ మేనేజర్, టీమ్‌లీడ్, సీఏ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/సీఏ/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంటెక్/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: కనీసం 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 1000 ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: చీఫ్ జనరల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్, హెచ్ఆర్ఎం డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ సెక్షన్ 254-260, Avvai shanmugam salai, Royapettah, chennai, pin -600014, Tamilnadu.

చివరి తేదీ: మే 29, 2023.

వెబ్‌సైట్: https://www.indianbank.in



Next Story

Most Viewed