పెద్దపల్లి జిల్లాలో స్పెషలిస్ట్, ఎంటీఎస్ ఖాళీలు

by Disha Web Desk 17 |
పెద్దపల్లి జిల్లాలో స్పెషలిస్ట్, ఎంటీఎస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పెద్దపల్లి జిల్లా.. కాంట్రాక్టు ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్, డొమెస్టిక్ వయొలెన్స్ సెల్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

స్పెషలిస్ట్ (ఫైనాన్షియల్ లిటరసీ) - 1

ఎంటీఎస్ - 1

డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ - 1

జెండర్ స్పెషలిస్ట్ - 1

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ విభాగం, రూమ్ నెం. 114, కలెక్టరేట్, పెద్దపల్లి జిల్లా చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: మే 8, 2023.

వెబ్‌సైట్: https://peddapalli.telangana.gov.in



Next Story