- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారాయణపేట్ జిల్లాలో స్పెషలిస్ట్, అకౌంట్ అసిస్టెంట్ పోస్టులు
by Harish |
నారాయణపేట్ జిల్లా సంక్షేమ కార్యాలయం కాంట్రాక్టు పద్ధతిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: నారాయణపేట్ జిల్లా సంక్షేమ కార్యాలయం కాంట్రాక్టు పద్ధతిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
డిస్ట్రిక్ట్ మెషిన్ కో ఆర్డినేటర్ - 1
జెండర్ స్పెషలిస్ట్ - 2
ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 1
అకౌంట్ అసిస్టెంట్ - 1
మల్టీ పర్పస్ స్టాఫ్ - 1
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయం, మోనప్పగుట్ట, నారాయణపేట అడ్రస్‌కు పంపాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 6, 2023.
వెబ్‌సైట్: https://narayanpet.telangana.gov.in
Next Story






