హైదరాబాద్ జిల్లాలో సోషల్ వర్కర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
హైదరాబాద్ జిల్లాలో సోషల్ వర్కర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ.. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో వివిధ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

ప్రొటెక్షన్ ఆఫీసర్ - 2

లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ - 1

సోషల్ వర్కర్ - 1

ఔట్‌రీచ్ వర్కర్ - 3

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ, ఎల్ఎల్‌బీ/ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాలి

అడ్రస్: జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీఎస్సీ, కలెక్టరేట్ ఆవరణ, మొదటి అంతస్తు, పాత కలెక్టరేట్ భవనం, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.

వెబ్‌సైట్: https://wdcw.tg.nic.ఇన్

READ MORE

బీసీ సంక్షేమ మహిళా వ్యవసాయ కళాశాలల్లో టీచింగ్ అసోసియేట్లు


Next Story

Most Viewed