EPFO నుంచి 2859 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులు

by Harish |
EPFO నుంచి 2859 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ).. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ - 2674

స్టెనోగ్రాఫర్ - 185

అర్హత: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.

స్టెనోగ్రాఫర్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఏప్రిల్ 26, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. (నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి)

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 27, 2023

చివరి తేదీ: ఏప్రిల్ 26, 2023.

అప్లికేషన్ ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 700

ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడి/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్‌లకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

వెబ్‌సైట్: https://www.epfindia.gov.in

Next Story

Most Viewed