- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NICలో 598 సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులు
by Harish |
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 598
పోస్టుల వివరాలు:
సైంటిస్ట్ బి - 71
సైంటిఫిక్ ఆఫీసర్ /ఇంజనీర్ - 196
సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ - 331
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు: మార్చి 4, 2023.
చివరి తేదీ: ఏప్రిల్ 4, 2023.
వెబ్‌సైట్: https://www.calicut.nielit.in
Next Story






