- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
C-DACలో 140 ప్రాజెక్ట్ మేనేజర్, ఇంజనీర్ పోస్టుల భర్తీ
by Harish |
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC).. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

X
దిశ, కెరీర్: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC).. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 140
పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ మేనేజర్ - 10
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ - 30
ప్రాజెక్ట్ ఇంజనీర్ - 100
వయసు: నిబంధనల ప్రకారం కనీస వయసు ఉండాలి. వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీఈ,బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ (సంబంధిత సబ్జెక్టు) ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2023.
ఇంటర్వ్యూ తేదీ: త్వరలో మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
వెబ్‌సైట్: https://www.cdac.in
Next Story






