CSIR-CIMFRలో 40 ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ

by Disha Web Desk 17 |
CSIR-CIMFRలో 40 ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ
X

దిశ, కెరీర్: సీఎస్ఐఆర్ - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్.. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ప్రాజెక్టు అసిస్టెంట్ - 28

ప్రాజెక్టు అసోసియేట్ 1,2 -12

అర్హత: డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఇన్ మైనింగ్, పీజీ ఇన్ కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీ/జియాలజీ/అప్లైడ్ జియాలజీ ఉత్తీర్ణత.

వయసు: ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు 21 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 12 నుంచి 18 వరకు ఉంటుంది.

వేదిక: సీఐఎంఎఫ్ఆర్ బిలాస్‌పూర్ పరిశోధన కేంద్రం, బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్.

వెబ్‌సైట్: https://cimfr.nic.in/


Next Story

Most Viewed