- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్‌న్యూస్: రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 550 ఉద్యోగాలు
by Harish |
రైల్ కోచ్ ఫ్యాక్టరీ(RCF)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది.

X
దిశ, కెరీర్: రైల్ కోచ్ ఫ్యాక్టరీ(RCF)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 4 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
ఫిట్టర్ విభాగం - 215
వెల్డర్ విభాగం - 230
మెషినిస్ట్ - 5
పేయింటర్ - 5
కార్పెంటర్ - 5
ఎలక్ట్రిషియన్- 75
మెకానిక్ - 15
అర్హత: 10వ తరగతి వరకు చదివి ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఐటీఐ విద్యను కూడా సంబంధిత విభాగంలో పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మార్చి 4, 2023.
వెబ్‌సైట్: https://rcf.indianrailways.gov.in
Next Story






