- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ అర్హతలుంటే చాలు BECIL లో రూ. 50 వేల జీతంతో ఉద్యోగాలు
by Harish |
నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్ కార్యాలయాల్లో పని చేయుటకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్ కార్యాలయాల్లో పని చేయుటకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 28
పోస్టుల వివరాలు:
ఈ టెండరింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు.
అర్హతలు: పోస్టులను అనుసరించి 10వ తరగతి/బీటెక్/బీఈ/బీకామ్/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ. 18,499 నుంచి రూ. 50,000 చెల్లిస్తారు.
ఎంపిక: స్కిల్ టెస్ట్ /రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మార్చి 24, 2023.
వెబ్‌సైట్: https://www.becil.com
Next Story






