తెలంగాణ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్లు

by Disha Web Desk 17 |
తెలంగాణ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్లు
X

దిశ, ఎడ్యుకేషన్: నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ .. విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

పార్ట్ టైం లెక్చరర్ (ఇంగ్లీష్, ఉర్దూ, లా) - 8

అర్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు యూజీసీ-నెట్/సెట్/స్లెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత

ఎంపిక: రాత పరీక్ష, అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, తెలంగాణ యూనివర్సిటీ, డిచ్‌పల్లి, నిజామాబాద్ చిరునామాకు పంపాలి.

వెబ్‌సైట్: http://www.telanganauniversity.ac.ఇన్

READ MORE

యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5450 అప్రెంటిస్ ఖాళీలు



Next Story

Most Viewed