కర్ణాటక బ్యాంక్‌లో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇదే చివరి తేదీ..

by Disha Web Desk 17 |
కర్ణాటక బ్యాంక్‌లో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇదే చివరి తేదీ..
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ ఆఫీసర్ (స్కేల్-I) ఉద్యోగాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పోస్ట్ పేరు: ఆఫీసర్ (స్కేల్-I)

అర్హత: ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్/MBA/PG డిప్లొమా ఉత్తీర్ణత.

వయస్సు: గరిష్టంగా 28 సంవత్సరాలు

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 800.

SC/ST అభ్యర్థులకు రూ. 700.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 26-08-2023.

వెబ్‌సైట్: https://karnatakabank.com/



Next Story

Most Viewed