- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RIMS ఇంపాల్‌లో 54 నర్సింగ్ ఆఫీసర్లు
by Harish |
ఇంపాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: ఇంపాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 54.
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
అర్హత: పీయూసీ/హెచ్ఎస్ఎస్ఎల్ సీ/జీఎన్ఎంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: RIMS, lamphelpat, imphal-795 004, manipur.
చివరి తేదీ: మార్చి 28, 2023.
వెబ్‌సైట్: https://www.rims.edu.in
Next Story






