NIT రూర్కెలాలో 147 నాన్ టీచింగ్ పోస్టులు

by Disha Web Desk 17 |
NIT రూర్కెలాలో 147 నాన్ టీచింగ్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఒడిశా రాష్ట్రం రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. కింది బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య - 147

పోస్టుల వివరాలు:

లైబ్రేరియన్ - 1

ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ - 1

సూపరింటెండింగ్ ఇంజనీర్ - 1

డిప్యూటీ రిజిస్ట్రార్ - 1

సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ - 1

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 1

సైంటిఫిక్ ఆఫీసర్ - 1

స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ - 1

అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 4

మెడికల్ ఆఫీసర్ - 3

సూపరింటెండెంట్ - 10

టెక్నికల్ అసిస్టెంట్ - 36

జూనియర్ ఇంజనీర్ - 3

ఎస్ఏఎస్ అసిస్టెంట్ - 1

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 3

సీనియర్ అసిస్టెంట్ - 13

జూనియర్ అసిస్టెంట్ 25

సీనియర్ టెక్నీషియన్ - 12

టెక్నీషియన్ - 29

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ /ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 16, 2023

చివరి తేదీ: జనవరి 19, 2023.

వెబ్‌సైట్: https://www.nitrkl.ac.in/


ఇవి కూడా చదవండి :

1.NEET యూజీ-2023 టైం టేబుల్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!


.2మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సోషల్ వర్కర్ ఉద్యోగాలు



Next Story

Most Viewed