- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేట జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
by Harish |
సూర్యాపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

X
దిశ, కెరీర్: సూర్యాపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం/హోమియోపతి) పోస్టులు: 5
అర్హత: బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 35,000 ఉంటుంది.
ఎంపిక: డిగ్రీ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా..
దరఖాస్తు: ఆఫ్‌లైన్ లో దరఖాస్తులు పంపాలి.
అడ్రస్: సూర్యాపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చు.
చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2023.
వెబ్‌సైట్: https://suryapet.telangana.gov.in
Next Story






