- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలోనే పనిచేసే అవకాశం.. మెడికల్ ఆఫీసర్, పారామెడికల్ పోస్టులు
శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

దిశ, కెరీర్: శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు - 36
పోస్టుల వివరాలు:
1. పీడియాట్రీషియన్ - 1
2. గైనకాలజిస్టు - 2
3. మెడికల్ ఆఫీసర్ - 22
4. డెంటల్ హైజీనిస్ట్ - 9
5. డెంటల్ టెక్నీషియన్ -1
6. క్లినికల్ సైకాలజిస్ట్ - 1
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 6, 2023.
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/






