- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు
by Harish |
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 42
విభాగాలు: కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.
విభాగాల వారీగా ఖాళీలు:
కెమికల్ - 5
మెకానికల్ - 16
సివిల్ - 9
ఎలక్ట్రికల్ - 7
ఇన్‌స్ట్రుమెంటేషన్ - 5
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
గేట్ 2023లో అర్హత సాధించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 22, 2023.
చివరి తేదీ: మార్చి 14, 2023.
వెబ్‌సైట్: మార్చి 14, 2023.
వెబ్‌సైట్: https://engineersindia.com
Next Story






