- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ ఉద్యోగాలు
by Harish |
నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం.. టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

X
దిశ, కెరీర్: నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం.. టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు: పీఆర్‌టీ, టీజీటీ పోస్టులు.
విభాగాలు: ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో సీనియర్ సెకండరీ సర్టిఫికెట్/ ఇంటర్ డీఎడ్ /డిప్లొమా/బీటెక్/బీఈ /ఇంటిగ్రేటెడ్ డిగ్రీ /బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్, డైట్ కాలేజీ క్యాంపస్, ఆర్టీవో ఆఫీస్ దగ్గర, నిజామాబాద్.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 15,16 /2023.
సమయం: ఉదయం 9 గంటలు.
వెబ్‌సైట్: https://nizamabad.kvn.ac.in
Next Story






