DRDO-CABSలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు.. రూ. 31,000 స్టైపెండ్

by Disha Web Desk 17 |
DRDO-CABSలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు.. రూ. 31,000 స్టైపెండ్
X

దిశ, కెరీర్: బెంగళూరులోని డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ (సీఏబీఎస్) వివిధ విభాగాల్లో జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ : 18

విభాగాలు: ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.

స్టైపెండ్ : నెలకు రూ. 31,000తో పాటు హెచ్ఆర్ఏ ఉంటుంది.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ - 2021/2022 స్కోరు కలిగి ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించరాదు.

ఎంపిక: డిగ్రీ లేదా పీజీ మార్కులు, గేట్ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా పంపాలి.

ఈ మెయిల్: [email protected]

చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్: https://www.drdo.gov.in

Next Story

Most Viewed