- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీ హైదరాబాద్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో
by Harish |
సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్.. కెమిస్ట్రీ విభాగంలో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్.. కెమిస్ట్రీ విభాగంలో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత తో పాటు గేట్/సీఎస్ఐఆర్ - జేఆర్ఎఫ్ లేదా యూజీసీ - జేఆర్ఎఫ్ అర్హత సాధించి ఉండాలి.
వేతనం: రూ. 31,000 +హెచ్ఆర్ఏ
దరఖాస్తు: పంపవలసిన ఈ మెయిల్: [email protected]
చివరి తేదీ: డిసెంబర్ 31, 2022.
వెబ్సైట్: https://iith.ac.in
Next Story






