కంటోన్మెంట్ బోర్డులో 168 ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
కంటోన్మెంట్ బోర్డులో 168 ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: మహారాష్ట్రలోని పుణే కంటోన్మెంట్ బోర్డు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోప్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

కంప్యూటర్ ప్రోగ్రామర్

వర్క్ షాప్ సూపరింటెండెంట్

ఫైర్ బ్రిగేడ్ సూపరింటెండెంట్

అసిస్టెంట్ మార్కెట్ సూపరింటెండెంట్

డిస్ఇన్‌ఫెక్టర్

డ్రస్సర్

డ్రైవర్

జూనియర్ క్లర్క్

హెల్త్ సూపర్‌వైజర్

ల్యాబ్ అసిస్టెంట్ ..

మొత్తం పోస్టుల సంఖ్య : 168

అర్హత: 7వ తరగతి, 10వ తరగతి, సంబంధిత విబాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన లింక్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన తేదీ నుండి అందుబాటులో ఉంటుంది.

వెబ్‌సైట్: https://pune.cantt.gov.in


Next Story