- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GHMCలో రూ.1.75 లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశాలు.. రేపే లాస్ట్ డేట్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో పబ్లిక్ హెల్త్ విభాగంలో జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది.

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో పబ్లిక్ హెల్త్ విభాగంలో జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది. మెట్రోపాలిటన్ సర్విల్లెన్స్ యూనిట్ (MSU), GHMC విభాగాల్లో ఏడాది కాలం కాంట్రాక్ట్ బేసిక్‌లో పని చేసేందుకు ఆహ్వానం పలికింది. అర్హతలను బట్టి రూ.30 వేల నుంచి లక్షా 75 వేల రూపాయల వరకు వేతనాలు అందించనున్నాను. ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకునేందుకు రేపే (అక్టోబర్ 18) ఆఖరు తేదిగా జీహెచ్ఎంసీ పబ్లిక్ హెల్త్ విభాగం ప్రకటించింది. ఏఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, దరఖాస్తు ఎలా చేసుకోవాలో చూద్దాం.
దరఖాస్తు తేదీలు: 03 అక్టోబర్ – 18 అక్టోబర్ 2025
వెబ్‌సైట్: https://ghmc.gov.in/MSUApplicationForm.aspx
డౌట్స్ కోసం ఇమెయిల్: [email protected]
ఉద్యోగాలన్నీ 1 సంవత్సరా కాలానికి ఒప్పంద ప్రాతిపదికన నియమించబడతాయి
పోస్టుల వివరాలు :
1. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ – జీతం ₹1.75 లక్షలు
2. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ – జీతం ₹1.25 లక్షలు
3. అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ – జీతం₹75,000
4. మైక్రోబయాలజిస్ట్ –జీతం ₹1.25 లక్షలు
5. ఎంటమాలజిస్ట్ – జీతం₹75,000
6. వెటర్నరీ ఆఫీసర్ – జీతం₹75,000
7. ఫుడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ –జీతం ₹50,000
8. అడ్మిన్ ఆఫీసర్ –జీతం ₹75,000
9. టెక్నికల్ ఆఫీసర్ (ఫైనాన్స్) –జీతం ₹75,000
10. రీసెర్చ్ / డేటా / ఐటీ / టెక్నికల్ పోస్టులు – జీతం ₹30,000 – ₹75,000
అర్హతలు: MBBS / MD / MPH / MSc / MBA / B.Tech / B.Sc లేదా సంబంధిత విభాగాలలో విద్యార్హత కలిగి ఉండాలి






