- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ALIMCOలో ఐటీఐ, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు
కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్‌కో) కింది విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

దిశ, కెరీర్: కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్‌కో) కింది విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
ఐటీఐ అప్రెంటిస్ - 74
డిప్లొమా అప్రెంటిస్ - 15
ఐటీఐ ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానికల్, కార్పెంటర్, మెషినిస్ట్, టర్నర్,ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎంఎంటీఎం, ప్లంబర్, సీవోపీఏ.
డిప్లొమా విభాగాలు: ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సీఎస్/ఐటీ, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్.
అర్హత: పది, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఫిబ్రవరి 1,2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
చివరి తేదీ: మార్చి 3, 2023.
వెబ్‌సైట్: https://www.alimco.in
Also Read...
REC PDCL లో 60 ఎగ్జిక్యూటివ్ పోస్టులు






