- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1,151 పెరిగిన కానిస్టేబుల్ పోస్టులు
by Harish |
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/రైఫిల్ మ్యాన్/సిపాయి పోస్టుల భర్తీ ప్రకటనలో ఉద్యోగ ఖాళీల సంఖ్య లో మార్పులు చేసింది

X
దిశ, కెరీర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/రైఫిల్ మ్యాన్/సిపాయి పోస్టుల భర్తీ ప్రకటనలో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది. ప్రకటన సమయంలో మొత్తం 24,369 ఖాళీలున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా 1,151 ఖాళీలను కలపడంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది.
తాజా ప్రకటన ప్రకారం పోస్టుల వివరాలు :
బీఎస్ఎఫ్ - 21052
సీఐఎస్ఎఫ్ - 6060
సీఆర్‌పీఎఫ్ - 11169
ఎస్ఎస్‌బీ - 2274
ఐటీబీపీ - 1890
ఏఆర్ - 3601
ఎస్ఎస్ఎఫ్ - 214
ఎస్ఎస్‌బీ - 175
Next Story






