- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ రైల్వేలో గ్రూప్ సి,డి పోస్టులు
న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉత్తర రైల్వే 2022- 23 ఏడాదికి స్కౌట్స్, గైడ్స్ కోటాలో గ్రూప్ సి, డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉత్తర రైల్వే 2022- 23 ఏడాదికి స్కౌట్స్, గైడ్స్ కోటాలో గ్రూప్ సి, డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
గ్రూప్ సి, డి : 23 ఖాళీలు
అర్హత: మెట్రిక్యులేషన్, 10+2, ఐటీఐ ఉత్తీర్ణత తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ అర్హత ఉండాలి.
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎస్ అండ్ టీ.
వయసు: గ్రూప్ డి పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 28, 2022.
చివరి తేదీ: జనవరి 28, 2023.
ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: ఫిబ్రవరి 10, 2023.
వెబ్‌సైట్: http://www.rrcnr.org
ఇవి కూడా చదవండి :
Next Story






