- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AIIMSలో 281 గ్రూప్ ఎ, బి, సి ఖాళీలు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), న్యూఢిల్లీ.. గ్రూప్ ఎ, బి, సి ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది

X
దిశ, కెరీర్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), న్యూఢిల్లీ.. గ్రూప్ ఎ, బి, సి ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
గ్రూప్ ఎ - 20
గ్రూప్ బి - 91
గ్రూప్ సి - 157
అప్లికేషన్ ఫీజు:
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు రూ. 3000 చెల్లించాలి
ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రూ. 2400
పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 24, 2023.
చివరి తేదీ: మే 13, 2023.
పూర్తివివరాలకు వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in
ఇవి కూడా చదవండి:
Next Story






