అటల్ బిహారీవాజ్‌పేయి ఐఐఐటీఎంలో 71 ఫ్యాకల్టీ ఖాళీలు

by Disha Web Desk 17 |
అటల్ బిహారీవాజ్‌పేయి ఐఐఐటీఎంలో 71 ఫ్యాకల్టీ ఖాళీలు
X

దిశ, కెరీర్: గ్వాలియర్‌లోని అటల్ బిహారీవాజ్‌పేయి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐఐఐటీఎం) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

మొత్తం ఖాళీలు- 71

ప్రొఫెసర్లు

అసోసియేట్ ప్రొఫెసర్లు

అసిస్టెంట్ ప్రొఫెసర్లు

విభాగాలు: సీఎస్ఈ, ఈఈఈ, ఐటీ, ఎంఎస్, ఏఎస్.

అర్హత:

1. ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 1,59,100 - రూ. 2,20,200 చెల్లిస్తారు.

2. అసోసియేట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం 6 ఏళ్లు.

వేతనం: నెలకు రూ. 1,39,600 నుంచి రూ. 2,11,300 ఉంటుంది.

3. అసిస్టెంట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్ లో పీహెచ్‌డీ ఉండాలి.

వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం 0 నుంచి 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 57,700 నుంచి రూ. 1,67,400 చెల్లిస్తారు.

వయసు: 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: ఏబీవీ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ గ్వాలియర్, మోరెనా లింక్ రోడ్, గ్వాలియర్, మధ్యప్రదేశ్, 474015, ఇండియా.

చివరి తేదీ: మే 1, 2023.

వెబ్‌సైట్: https://www.iiitm.ac.in

Next Story

Most Viewed