ఎయిమ్స్ గువహటిలో 100 ఫ్యాకల్టీ పోస్టులు

by Disha Web Desk 17 |
ఎయిమ్స్ గువహటిలో 100 ఫ్యాకల్టీ పోస్టులు
X

దిశ, కెరీర్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 100

పోస్టుల వివరాలు:

ప్రొఫెసర్

అడిషనల్ ప్రొఫెసర్

అసోసియేట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్

వయసు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్లకు 58 ఏళ్లకు మించరాదు.

అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 50 ఏళ్లు మించరాదు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్ పోస్టుగ్రాడ్యుయేషన్ /డాక్టరేట్ డిగ్రీ/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణత ఉండాలి. పోస్టులను బట్టి పని అనుభవం నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 30, 2023.

వెబ్‌సైట్: https://aiimsguwahati.ac.in


Next Story