ESIలో సీఏఎస్, ఫార్మసిస్ట్ పోస్టులు

by Disha Web Desk 17 |
ESIలో సీఏఎస్, ఫార్మసిస్ట్ పోస్టులు
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, కాంట్రాక్టు పద్దతిన సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 16

పోస్టుల వివరాలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 8

డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 1

ఫార్మసిస్ట్ - 7

అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్, డీ ఫార్మసీ..

వేతనం: నెలకు సీఏఎస్/డీఏఎస్ రూ. 58,850, ఫార్మసిస్ట్ పోస్టులకు రూ. 31,040.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, 5వ అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్, సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 13, 2023.

వెబ్‌సైట్: https://sangareddy.telangana.gov.in/


ఇవి కూడా చదవండి:

సీడీపీవో, ఈవో ఎగ్జామ్స్‌ పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ



Next Story

Most Viewed