మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ESIలో ఫార్మాసిస్ట్ పోస్టులు

by Disha Web Desk 17 |
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ESIలో ఫార్మాసిస్ట్ పోస్టులు
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని ఆఫీస్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, డిపా‌ర్ట్‌మెంట్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఈఎస్ఐ డిస్పెన్సరీలలో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 16

ల్యాబ్ టెక్నీషియన్ - 5

ఫార్మాసిస్ట్ - 16

అర్హత: ఎంబీబీఎస్, ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికెట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు సీఏఎస్‌కు రూ. 58,850

ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌లకు రూ. 31,040.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, 5 వ అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్, సనత్ నగర్, నాచారం, హైదరాబాద్ అడ్రస్ కు పంపాలి.

చివరి తేదీ: మార్చి 29, 2023.

వెబ్‌సైట్: https://medchal-malkajgiri.telangana.gov.in



Next Story