BELలో 43 ఇంజనీర్ ఖాళీలు

by Disha Web Desk 17 |
BELలో 43 ఇంజనీర్ ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 43

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ ఇంజనీర్ - 18

ట్రెయినీ ఇంజనీర్ - 25

విభాగాలు:

మెకానికల్

ఇన్ఫర్మేషన్ సైన్స్

ఐటీ

కంప్యూటర్ సైన్స్

ఈ అండ్ సీ

కమ్యూనికేషన్

అర్హత: పోస్గులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 40,000 ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అప్లికేషన్ ఫీజు: రూ. 177 ఉంటుంది.

అడ్రస్: డిప్యూటీ మేనేజర్ (HR/NS), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహళ్లి పోస్ట్, బెంగళూరు. 560013.

చివరి తేదీ: మే 20, 2023.

వెబ్‌సైట్: https://www.bel-india.in

Next Story