BELలో 428 ఇంజనీర్ పోస్టుల భర్తీ

by Disha Web Desk 17 |
BELలో 428 ఇంజనీర్ పోస్టుల భర్తీ
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (‌బెల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు: 428

ఖాళీల వివరాలు:

ప్రాజెక్ట్ ఇంజనీర్ (327 ):

ఎలక్ట్రానిక్స్ - 164

మెకానికల్ - 106

కంప్యూటర్ సైన్స్ - 47

ఎలక్ట్రికల్ -7

కెమికల్ - 1

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ - 2

ట్రెయినీ ఇంజనీర్: 101

ఎలక్ట్రానిక్స్ - 100

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ - 1

అర్హతలు:

ప్రాజెక్ట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వర్క్ ఎక్స్‌పీరియన్స్: 2 ఏళ్లు.

వయసు: 32 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 40,000 నుంచి రూ. 55,000 చెల్లిస్తారు.

ట్రెయినీ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 40,000 ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: ప్రాజెక్ట్ ఇంజనీర్ అభ్యర్థులు రూ. 400

ట్రెయినీ ఇంజనీర్ అభ్యర్థులు రూ. 150 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 18, 2023.

వెబ్‌సైట్: https://www.bel-india.in

ఇవి కూడా చదవండి:

ఇండియన్ నేవీలో 372 చార్జ్‌మెన్ పోస్టులు



Next Story