బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు!

by Disha Web Desk 17 |
బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు!
X

దిశ, కెరీర్: బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్ఎంఈ విభాగంలో వివిధ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 12

పోస్టుల వివరాలు:

ఎంఎస్ఎంఈ - క్రెడిట్ ఆఫీసర్ ఎస్ఎంజీ /ఎస్ 4 - 8 పోస్టులు

ఎంఎస్ఎంఈ -క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీ/ఎస్ 3- 3 పోస్టులు

ఎంఎస్ఎంఈ -క్రెడిట్ ఎక్స్‌పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్ ఎంఎంజీ/ఎస్ 3 - 1 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, సీఏ/సీఎంఏ/సీఎఫ్ఏ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: ఎంఎస్ఎంఈ -క్రెడిట్ ఆఫీసర్ ఎస్ఎంజీ/ఎస్ 4 పోస్టులకు 28 -40 ఏళ్ల మధ్య ఉండాలి.

మిగిలిన పోస్టులకు 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 17, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.bankofbaroda.in

ఇవి కూడా చదవండి:

నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌లో 44 పోస్టులు


Next Story

Most Viewed