నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌లో 44 పోస్టులు

by Disha Web Desk 17 |
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌లో 44 పోస్టులు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎస్ఆర్‌సీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్లానింగ్, సివిల్, ఎలక్ట్రికల్, హ్యూమన్ రిసోర్స్.. విభాగాల్లో సంబంధిత పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 44

పోస్టుల వివరాలు:

టెక్నీషియన్

జూనియర్ ఇంజనీర్

అసిస్టెంట్ మేనేజర్

జూనియర్ మేనేజర్

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా/బీఈ/బీటెక్/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ. 35,000 నుంచి రూ. 1.6 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అప్లికేషన్ ఫీజు: రూ. 400 చెల్లించాలి.

చివరి తేదీ: మే 31, 2023.

వెబ్‌సైట్: https://www.nhsrcl.in

ఇవి కూడా చదవండి:

ఇండియన్ రైల్వేలో 548 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే



Next Story

Most Viewed