జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో ఖాళీలు.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం

by Disha Web Desk 17 |
జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో ఖాళీలు.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం
X

దిశ, కెరీర్: ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖమ్మం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 19

పోస్టుల వివరాలు:

ఏఎన్ఎం -1

పీడియాట్రీషియన్ -1

సైకాలజిస్ట్ - 1

మెడికల్ ఆఫీసర్ - 5

మేనేజర్ - 1

ఫార్మసిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ - 1

ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేట్ - 1

అకౌంటెంట్ కమ్ డీఈవో - 3

బయోకిమిస్ట్ - 1

డేటా ఎంట్రీ ఆపరేటర్ - 3

అర్హత: పోస్టులను అనుసరించి ఎస్ఎస్‌సీ, ఇంటర్, డీఫార్మసీ, బీపీటీ, బీకాం, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఖమ్మంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపాలి.

చివరి తేదీ: మార్చి 13, 2023.

వెబ్‌సైట్: https://khammam.telangana.gov.in



Next Story

Most Viewed