- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
ఏపీ పశుసంవర్ధక శాఖలో బ్యాక్‌లాగ్ ఖాళీలు
by Disha Web |

X
దిశ, కెరీర్: విజయవాడలోని ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ..పశుసంవర్ధక శాఖలో ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల కేటగిరి కింద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ/బి): 27
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ) ఉత్తీర్ణత.
వయసు: జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 54,060 నుంచి రూ. 1,40,540 ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ లో దరఖాస్తులు పంపాలి.
అడ్రస్: పశుసంవర్ధక సంచాలకుల కార్యాలయం, లబ్బీపేట, విజయవాడ చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: మార్చి 20, 2023.
వెబ్‌సైట్: https://ahd.aptonline.in
Also Read..
Next Story