విజయనగరం జిల్లాలో బ్యాక్‌లాగ్ పోస్టులు

by Disha Web Desk 17 |
విజయనగరం జిల్లాలో బ్యాక్‌లాగ్ పోస్టులు
X

దిశ, కెరీర్: విజయనగరంలోని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ దివ్యాంగులకు ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య : 8

పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్ - 3

ఆఫీస్ సబార్డినేట్ - 1

నైట్ వాచ్‌మెన్ - 2

ధోబీ/చెక్లర్/స్వీపర్ - 1

ఏఎన్ఎం - 1

అర్హత: పోస్టులను అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, రూమ్ నెం. 34, కలెక్టరేట్, విజయనగరం చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 10, 2023.

వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in

Next Story

Most Viewed