నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో 85 ఖాళీలు

by Disha Web Desk 17 |
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో 85 ఖాళీలు
X

దిశ, కెరీర్: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌‌.. 85 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 85

పోస్టుల వివరాలు :

ఎలక్ట్రీషియన్ - 20

ఫిట్టర్ - 20

వెల్డర్ - 20

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పాథాలజీ - 15

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రేడియాలజీ - 10

నెలసరి స్టైపెండ్: రూ. 8,766 - రూ. 10,019

వయసు: జూన్ 1, 2023 నాటికి కనీస వయసు 14 ఏళ్లు ఉండాలి.

అర్హత: పదో తరగతి, 12 వ తరగతి (బయాలజీ/సైన్స్ గ్రూప్)

ఎంపిక: అభ్యర్థుల అకడమిక్ మార్క్స్ లేదా గ్రేడ్స్ లలో మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 24, 2023.

ఆన్‌లైన్ అప్లికేషన్‌లకు చివరి తేదీ: జూన్ 9, 2023

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 15, 2023

వివరాలకు వెబ్‌సైట్: https://www.nlcindia.in/new_website/

Next Story