- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VRL లాజిస్టిక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు
by Harish |
హైదరాబాద్ గౌడవల్లి లోని వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్.. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో భాగంగా వెల్డర్, మెకానికల్, మోటార్ మెకానిక్ వెహికల్, ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

X
దిశ, కెరీర్: హైదరాబాద్ గౌడవల్లి లోని వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్.. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో భాగంగా వెల్డర్, మెకానికల్, మోటార్ మెకానిక్ వెహికల్, ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టులు: 9
శిక్షణ: ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
స్టైపెండ్: నెలకు రూ. 13,000 స్టైపెండ్ ఉంటుంది.
చివరి తేదీ: ఏప్రిల్ 6, 2023.
వెబ్‌సైట్: https://www.vrlgroup.in
Next Story






