- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 214 అప్రెంటిస్ ఖాళీలు
హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

X
దిశ, కెరీర్: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్‌లలో విభాగాలలో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 214
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 104
టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్- 110
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ సెప్టెంబర్ 2020, 2021, 2022 లో ఉత్తీర్ణులై ఉండాలి.
పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: మే 1, 2023.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 12, 2023.
వెబ్‌సైట్: http://boat-srp.com
Next Story






