BSNLలో అప్రెంటిస్ ఖాళీలు

by Disha Web Desk 17 |
BSNLలో అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), హర్యానా సర్కిల్ .. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు :

గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ - 40

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ (టెక్నికల్/నాన్ టెక్నికల్) లేదా డిప్లొమా ఉత్తీర్ణత.

వయోపరిమితి : 25 ఏళ్లు మించరాదు.

స్టైపెండ్: గ్రాడ్యుయేట్‌లకు నెలకు రూ. 9,000, డిప్లొమా హోల్డర్‌లకు రూ. 8,000 అందిస్తారు.

ఎంపిక: డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ: ఏడాది ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: లేదు

దరఖాస్తు: డీవోఏటీ ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరకాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఏప్రిల్ 26, 2023.

వెబ్‌సైట్: https://www.bsnl.co.in


Next Story