అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం

by Disha Web Desk 17 |
అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం
X

దిశ, కెరీర్: వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

అంగన్‌వాడీ హెల్పర్ - 12

అంగన్‌వాడీ హెల్పర్ - 40

మినీ అంగన్‌వాడీ వర్కర్ - 4

మొత్తం ఖాళీల సంఖ్య: 56

ఐసీడీఎస్ ప్రాజెక్టు: కడప, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్.

వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: పోస్టులను అనుసరించి 7వ తరగతి/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ. 11,500

మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ. 7,000

అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ. 7,000

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.

అడ్రస్: సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: మే 3, 2023.

ఇంటర్వ్యూ తేదీ: మే 9, 2023.

వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/


ఇవి కూడా చదవండి:

SBIలో 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు


Next Story