అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులంటే ?

by Disha Web Desk 17 |
అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులంటే ?
X

దిశ, కెరీర్:శ్రీకాకుళం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 123

వివరాలు:

అంగన్‌వాడీ వర్కర్

అంగన్‌వాడీ హెల్పర్

మినీ అంగన్‌వాడీ వర్కర్

వయసు: జులై 1, 2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత శ్రీకాకుళం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: మే 25, 2023.

వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in

ఇవి కూడా చదవండి:

లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (జాతీయం, అవార్డులు, పుస్తకావిష్కరణ)


Next Story