NMDC లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు

by Disha Web Desk 17 |
NMDC లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ లిమిటెడ్, వివిధ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి డిపార్ట్‌మెంటల్ లేదా ఎక్స్‌టర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ట్రైనీ- 11

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్ అండ్ పర్చేజ్) ట్రైనీ- 16

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) - 15

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, సీఏ (ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ - సీఎంఏ (ఇంటర్), బీఈ, బీటెక్,పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 32 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 37,000 నుంచి రూ. 1,30,000 ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2023.

వెబ్‌సైట్: https://www.nmdc.co.in

Next Story