- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF)లో 550 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
by Harish |
కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్), యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

X
దిశ, కెరీర్: కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్), యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు: 550
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్.
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: మార్చి 31, 2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటిఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: మార్చి 4, 2023.
వెబ్‌సైట్: https://rcf.indianrailways.gov.in
Next Story






