FACTలో 69 పోస్టులు

by Disha Web Desk 17 |
FACTలో 69 పోస్టులు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 69

పోస్టుల వివరాలు:

సీనియర్ మేనేజర్

ఆఫీసర్

మేనేజ్‌మెంట్ ట్రెయినీ

టెక్నీషియన్

క్రాప్ట్స్ మ్యాన్

సానిటరీ ఇన్‌స్పెక్టర్

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/డిప్లొమా/ఐటీఐ/బీఎస్సీ/బ్యాచిలర్ డిగ్రీ/సీఏ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 26 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 19,500 నుంచి రూ. 2 లక్షలు ఉంటుంది.

ఎంపిక: పోస్టులను అనుసరించి సీబీటీ/ప్రాక్టికల్ టెస్ట్/షార్ట్ లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 1180 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 26, 2023

చివరి తేదీ: మే 16, 2023.

వెబ్‌సైట్: https://fact.co.in

Next Story