ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 496 ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 496

పోస్ట్ పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్

అర్హత: అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ (సంబంధిత విభాగాల్లో) కలిగి ఉండాలి

వయస్సు: గరిష్టంగా 27 ఏళ్లు.

జీతం: రూ.40,000

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.1000

SC/ ST/ PWBD/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:1, నవంబర్ 2023

చివరి తేదీ: 30, నవంబర్ 2023.

వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/recruitment

Next Story

Most Viewed