తెలంగాణలో 1500 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

by Harish |   (  Updated:2023-02-15 13:59:21  IST  )

తెలంగాణలో మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలకానుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు.

తెలంగాణలో 1500 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
X

దిశ, కెరీర్: తెలంగాణలో మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలకానుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. త్వరలోనే మేడ్చల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.

Also Read...

గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు, అతి త్వరలో నోటిఫికేషన్

Next Story