IBPS నుంచి 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
IBPS నుంచి 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తాజాగా పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్(CRP/SPL-XIII) రిక్రూట్‌మెంట్ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 1402.

విభాగాలు:

ఐటీ ఆఫీసర్- 120

అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (AFO)-500

రాజబాషా అధికారి- 41

లా ఆఫీసర్-10

HR / పర్సనల్ ఆఫీసర్-31

మార్కెటింగ్ ఆఫీసర్- 700

అర్హత: అభ్యర్థులు ఉద్యోగాలను బట్టి డిగ్రీ/ఇంజనీరింగ్/అగ్రికల్చర్/ఎంబీఏ/పీజీ కలిగి ఉండాలి.

వయస్సు: 1-8-2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-08-2023

చివరి తేదీ: 21-08-2023

ఆన్‌లైన్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: డిసెంబర్ 2023

వెబ్‌సైట్: https://ibps.in/

నోటిఫికేషన్: https://www.ibps.in/wp-content/uploads/Detailed_Advt_CRP_SPL_XIII.pdf

Read More..

NIACLలో 450 ఉద్యోగాలకు మొదలైన అప్లికేషన్లు

Next Story